వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారెన్ బఫెట్ వారసుడి రేసులో ముందున్న భారతీయుడు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో భారతీయుడు ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా సత్తా చాటునున్నాడు. స్టాక్ మాంత్రికుడు ప్రపంచ ప్రఖ్యాత ఈక్విటీ ఇన్వెస్టర్‌గా పేరున్న వారెన్ బఫెట్ వ్యాపార సామ్రాజ్య పగ్గాలను భారత్‌కు చెందిన అజిత్ జైన్‌కే దక్కే అవకాశముంది.

84 ఏళ్ల బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హ్యాత్‌వే సంస్థ .. ప్రస్తుతం ఆయన వారసుడిని వెతికే పనిలో ఉంది. ప్రధానంగా జైన్, గ్రెగ్ ఎబెల్ మధ్యే పోటీ ఉంది. అయితే ఈమధ్య సంస్థ ఉద్యోగులకు బఫెట్ రాసిన వార్షిక లేఖలో జైన్‌ను ప్రశంసించిన తీరును బట్టి చూస్తే ఆయన్నే వారసుడిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

India-born Ajit Jain in race for Warren Buffett successor

ఈ మేరకు విశ్లేషకులు కూడా బఫెట్ వారసుడు జైన్‌నేనని భావిస్తున్నారు. ఒడిశాలో జన్మించిన 63ఏళ్ల జైన్.. ఐఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్లలో విద్యనభ్యసించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన బఫెట్‌తో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెర్క్‌షైర్ రీఇన్య్యూరెన్స్ గ్రూప్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

English summary
Warren Buffett-led Berkshire Hathaway dropped one of the biggest hints about a possible successor to the billionaire investor, describing India-born Ajit Jain and Greg Abel as "world-leading" performers who are "better" business executives than the octogenarian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X