వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-చైనా ఒక దేశాన్ని మరొకటి ఓడించలేవు, ఎందుకంటే: దలైలామా

భారత్‌, చైనా మధ్య నెలకొన్న డోక్లామ్ వివాదం నేపథ్యంలో బౌద్ధ మత గురువు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌, చైనా ఒకరినొకరు ఓడించుకోలేవన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య నెలకొన్న డోక్లామ్ వివాదం నేపథ్యంలో బౌద్ధ మత గురువు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌, చైనా ఒకరినొకరు ఓడించుకోలేవన్నారు.

పొరుగుదేశాలుగా ఈ రెండు దేశాలు కలిసి ఉండాలని ఆకాంక్షించారు. హిందీ చీనీ భాయి భాయి ఉద్దేశం ఇదేన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

India, China Cannot Defeat Each Other, Says Dalai Lama

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, చైనా ఒకదేశాన్ని ఇంకో దేశం ఓడించలేదని, ఎందుకంటే ఇరు దేశాలు సైనిక సంపత్తిలో ఎంతో శక్తిమంతమైనవని, దీంతో పొరుగుదేశాలు అయిన ఈ రెండు దేశాలు కలిసిమెలిసి ఉండాలన్నారు.

English summary
Tibetan spiritual leader the Dalai Lama said India and China cannot defeat each other and both the countries will have to live together as neighbours. The spirit of "Hindi-Chini Bhai Bhai" is the only way forward, he stressed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X