వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఇండియన్ అమెరికా విద్యార్థి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Indian American Student Found Dead in Philadelphia’
న్యూయార్క్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఓ ఇండియన్ అమెరికన్ విద్యార్థి మరణించాడు. న్యూయార్క్‌లోని నస్సువా కౌంటీ సీయోసెట్‌లో ఇండియన్ అమెరికన్ విద్యార్థి శవాన్ని తల్లిదండ్రులు కనిపెట్టారు.

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ ఇరవై యేళ్ల విద్యార్థి పుల్కీ సింగ్ మృతదేహం గతవారం క్యాంపస్ వెలుపల గల అతని గదిలో పడి ఉందని కాలేజీ న్యూస్ పేపర్ ది దైలీ పెన్సిల్వేనియాను ఉటంకిస్తూ న్యూ‌స్‌డే రాసింది.

మరణానికి గల కారణాలపై ఫిలడెల్ఫియా ఆరోగ్య శాఖ, క్యాంపస్ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరానికి సంబంధించి అంశం ఇందులో లేదని భావిస్తున్నారు. నెలల తరబడి మరణానికి గల కారణం కనుక్కోవడం సాధ్యం కాకపోవచ్చునని ఆరోగ్య శాఖ తెలిపింది.

పుల్కీ సింగ్ చాలా తెలివైనవాడని, కాలం కన్నా పది పన్నెండేళ్లు ముందుగా ఆలోచన చేస్తాడని అతని అంకల్ జోగిందర్ సింగ్ చెప్పారు.

English summary

 An Indian American student, who found his parents shot to death in their family home in Syosset, a hamlet in New York's Nassau County seven years ago has been found dead in Philadelphia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X