వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపర కుబేరుల కుగ్రామం ఇండియన్ క్రీక్ విలేజ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒక చిన్న ద్వీపంలో అపర కుబేరులు ఉన్నారు. ఆ ద్వీపంకు ఇండియన్ క్రీక్ విలేజ్ అనే పేరు ఉంది. ఈ ద్వీపంలో కోట్ల రూపాయలకు పడగలెత్తిన అపర కుబేరులు ఉన్నారు. అక్కడ ఉన్నంత వరకు వారికి వారే బంధువులు, వారే స్నేహితులు.

ఇండియన్ క్రీక్ విలేజ్ అనే చిన్న ద్వీపంలో కేవలం 35 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న జనాభా 86 మంది మాత్రమే. అయితే వారి ఆస్తుల విలువ తెలుసుకుంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఒక ఇల్లు కొనుగోలు చెయ్యాలంలే ఎంత చెల్లించాలి తెలుసా.

ఆ ద్వీపంలో ఒక ఇల్లు విలువ రెండున్నర కోట్ల డాలర్ల పై మాటే. ఈ విలేజ్ లోనే విశాలమైన గోల్ఫ్ కోర్టు ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న వారు గోల్ఫ్ ఆడుకొవడం కోసం ఈ కోర్టు నిర్మించారు. ఈ విలేజ్ లోకి ఇతరులను అనుతించరు. నిత్యం ద్వీపం చుట్టు ప్రయివేటు పోలీసులు కాపలా ఉంటారు.

24 గంటల పాటు ప్రయివేటు పోలీసులతో పాటు వైమానికంలో జెట్ విమానాలు, ద్వీపం చుట్టు బోట్ లలో గస్తీ తిరుగుతుంటారు. ఈ గ్రామంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు నివాసం ఉంటున్నారు. అందులో చమురు, ఆటో మొబైల్, హోటల్ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు నివాసం ఉంటున్నారు.

Indian Creek Village Billionaire bunker

వారితో పాటు టాప్ మోడల్స్, వివిధ క్రీడలకు చెందిన కోచ్ లు నివాసం ఉంటున్నారు. అమెరికాలోనే అత్యంత సంపన్నులు ఉన్న విలేజ్ గా ఇండియా క్రీక్ విలేజ్ గుర్తింపు పోందింది. ఇక్కడ నివాసం ఉంటున్న టాప్ మోడల్స్ ప్రపంచంలోనే ఎక్కువ రెమ్యునిరేషన్ తీసుకుంటారు.

English summary
surprise that the street of a mere 35 homes wrapped around an ultra-exclusive country club boasts a median house price of $21.48 million.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X