వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రైవర్‌ను కొట్టింది, ఎన్నారై ఉద్యోగం ఊడింది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: అమెరికాలోని మియామీ ప్రాంతంలో వైద్యురాలిగా పని చేస్తున్న ఓ మహిళను ఆసుపత్రి నుంచి తొలగించారు. ఆమె ఎన్నారై వైద్యురాలు. ఉబెర్ క్యాబ్ డ్రైవర్, ఆ కారు మీద దాడి చేస్తున్న దృశ్యాల వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంజలి రామ్ కిస్సూన్ (30) అనే మహిళ గత జనవరి నెల నుంచి సెలవులో ఉన్నారు. దాడి జరిగిన ఘటన అనంతరం ఆమె సెలవులో ఉన్నారు. ఆమెను ఆదివారం నుంచి విధుల నుంచి తొలగించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Uber Driver

జాక్సన్ హెల్త్ సిస్టమ్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ఆమెను నిన్నటి నుంచి విధుల నుంచి తొలగించామని చెప్పారు. ఆమె తొలగింపు పైన కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చునని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

అంజలి రామ్ కిస్సూన్ నాలుగేళ్లుగా ఆసుపత్రిలో న్యూరాలజీ వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఇటీవల ఆమె ఉబెర్ కారు డ్రైవర్, కారు పైన దాడి చేసినట్లుగా వీడియో వైరల్ అయింది. ఆమె వస్తువులను బయటకు విసిరేసినట్లుగా కూడా వీడియోలో ఉంది. తనను ఇంటి వద్ద వదిలి పెట్టాలని ఆమె అతనిని బలవంత పెట్టినట్లుగా ఉంది. అయితే, ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పింది. ఈ వీడియోను ఇప్పటి దాకా ఏడు మిలియన్ల మంది చూశారు.

English summary
An Indian origin doctor at a US Miami hospital has been fired after a video that showed her attacking an Uber driver and his vehicle went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X