వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచిత్రం: చీమ కుట్టి మహిళ మృతి, ఎక్కడో తెలుసా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

దుబాయ్: చీమ కుట్టి ఓ మహిళ మృతి చెందిన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకొంది.కేరళకు చెందిన సూసీ జెఫ్పీ అనే 36 ఏళ్ళ మహిళను ఓ చీమ కుట్టడం వల్ల ఆమె దుబాయ్‌లో చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం నాడు చనిపోయిందని కుటుంబసభ్యులు ప్రకటించారు.

Indian Woman Dies In Saudi Arabia After Poisonous Ant Bite
కేరళ రాష్ట్రంలో ఆడూరు ప్రాంతానికి చెందిన సూసీ జెఫ్పీ అనే 36 ఏళ్ళ మహిళ రియాద్‌లో నివాసం ఉంటున్నారు. మార్చి 19న తన ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను ఓ చీమ కుట్టింది.విషపూరితమైన చీమ కావడంతో ఆమె తీవ్రంగా ఆమె అనారోగ్యానికి గురైంది. ఆమెను వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసు,పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. జెప్పీని చీమ కరిచింది. దీంతో ఆమె శరీరం వాపు వచ్చింది. ఊపిరి తీసుకోవడానికి కూడ ఇబ్బందిపడింది. అలర్జీకి గురైంది. ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. అలర్జీ కారణంగా ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు.

బాధఇతురాలు ఆసుపత్రికి చేరుకొనే సమయానికి ఆమె బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. అంతేకాదు నాడీ స్పందనలు కూడ బాగా తగ్గిపోయాయని వైద్యులు గుర్తు చేశారు. అయితే ఆమెను కుట్టిన చీమ ఏ రకమైందనే విషయమై తేలాల్సి ఉంది.

English summary
An Indian woman has died after being bitten by a poisonous ant in the Saudi Arabian capital, Riyadh.COMMENTSSoosy Jeffy, 36, who was from Adoor in Kerala, was bitten on March 19 at her residence and was undergoing treatment, the Khaleej Times reported on Wednesday citing her relatives. She died on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X