• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సముద్రంలో కుప్పకూలిపోయిన విమానం: 188మంది ప్రయాణికులు..

|

జకార్తా: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ఇండోనేషియాకు చెందిన లయన్‌ ఎయిర్‌ విమానం సముద్రంలో కూలిపోయింది. 188 మంది ప్రయాణికులతో జకార్తా నుంచి పినాంగ్‌కు జేటీ610 విమానం బయలుదేరింది.

అయితే టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం విమానం సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. సహాయ బృందాలు సముద్రంలో గాలింపు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Indonesias Lion Air Flight JT-610 carrying 188 passenger crashes into sea

English summary
Lion Air passenger flight from the capital Jakarta to the city of Pangkal Pinang off the island of Sumatra has crashed into the sea, Indonesia's search and rescue agency said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X