వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: జైల్లో సెక్స్ కు అనుమతివ్వండంటూ ఓ ఖైదీ ప్రచారం, నెటిజన్ల మద్దతు

జైళ్ళలో సెక్స్ ను అనుమతించాలంటూ బ్రిటన్ లో ఓ ఖైదీ పోరాటాన్ని ప్రారంభించాడు.అయితే ఈ పోరాటానికి భారీగా మద్దతు లభిస్తోంది. సెక్స్ కోసం తమకు సెక్స్ డాల్స్ కావాలంటూ ఆయన ప్రచారాన్ని ప్రారంబించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: జైళ్ళలో సెక్స్ ను అనుమతించాలంటూ బ్రిటన్ లో ఓ ఖైదీ పోరాటాన్ని ప్రారంభించాడు.అయితే ఈ పోరాటానికి భారీగా మద్దతు లభిస్తోంది. సెక్స్ కోసం తమకు సెక్స్ డాల్స్ కావాలంటూ ఆయన ప్రచారాన్ని ప్రారంబించాడు.

జైళ్ళలో సౌకర్యాలు సరిగా లేవని, విజిటర్స్ ను కలవనీయడం లేదంటూ ఖైదీలు ఆందోళనలు చేసిన విషయాన్ని చూశాం. అయితే ఈ బ్రిటన్ జైల్లోని జాక్ స్వారేజ్ అనే ఖైదీ మాత్రం సెక్స్ డాల్స్ కావాలంటూ ప్రచారాన్ని ప్రారంభించారు.

Inmate wants blow-up sex dolls to be introduced into Britain’s prisons to ‘reduce violence’

తీవ్ర నేరానికి పాల్పడిన స్వారేజ్ చాలాకాలంగా జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు.జైల్లో పరిస్థితులను నిశితంగా పరిశీలించిన ఆయన సమాజం ఆశించిన మేరకు ఖైదీల్లో పరివర్తన రావాలంటే శృంగార కార్యక్రమాలను అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఖైదీలకు సెక్స్ డాల్స్ ను వినియోగించుకొనేలా చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా పైసా ఖర్చుపెట్టాల్సిన అవసరంలేదన్నారాయన.స్వంత డబ్బులతోనే రబ్బరుబొమ్మల్ని కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించాలని ఆయన కోరారు.

ఈ మేరకు జైల్ వెబ్ సైట్ పేజీలో తన వాదనను విన్పించిన జాక్ ను ప్రఖ్యాత బీబీసీ సహా పలు అంతర్జాతీయ టీవీ చానెళ్ళు ఇంటర్వ్యూ చేశాయి. ఆయా ఇంటర్వ్యూలు చూసినవారు అత్యధికులు జాక్ వాదనతో ఏకీభవించారు.

ఖైదీలకు ఈ మాత్రం అవకాశం కల్పించకపోతే మానసికంగా ఇంకా కుంగిపోయే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే బ్రిటన్ జైళ్ళశాఖ ఇంకా స్పందించలేదు.

English summary
A lag is calling for prisoners to be given SEX DOLLS to make up for the lack of affection they get inside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X