వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయి పెళ్లిళ్లు: ఎక్కువమంది వారినే చేసుకుంటున్నారు.. సర్వేలో ఇలా!

2016లో మార్చి నెలలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరిగాయని, ఆశ్చర్యంగా అదే నెలలో ఎక్కువమంది విడాకులు కూడా తీసుకున్నారని తేలింది.

|
Google Oneindia TeluguNews

దుబాయి: దుబాయి పెళ్లిళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలు ఓ సర్వే ద్వారా వెల్లడయ్యాయి. 2016సంవత్సరంలో జరిగిన పెళ్లిళ్లపై సర్వే చేయగా ఈ విషయాలు వెల్లడైనట్టు సమాచారం.

2016లో మార్చి నెలలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరిగాయని, ఆశ్చర్యంగా అదే నెలలో ఎక్కువమంది విడాకులు కూడా తీసుకున్నారని తేలింది. 2016లొ యూఏఈలో మొత్తం 5892పెళ్లిళ్లు జరగ్గా.. వీటిలో 70.9శాతం పెళ్లిళ్లు దుబాయి పౌరుడు/పౌరురాలు-వలసదారులకు మధ్య జరిగినవేనట.

 interesting facts about dubai marriages

దుబాయికి వలస వచ్చేవారితో అక్కడివారి వివాహాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఇక వయసు విషయానికొస్తే.. పురుషులు 27.2సంవత్సరాలకు పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. స్త్రీలు 24.2 సంవత్సరాలు వివాహం చేసుకుంటున్నారట.

గతేడాది జూన్ నెలలో అతి తక్కువ పెళ్లిళ్లు నమోదయ్యాయని సర్వేలో తేలింది. అలాగే గతేడాది 1922విడాకుల కేసులు నమోదైనట్టు స్పష్టం చేసింది.

English summary
Interesting facts about marriages in Dubai, survey revealed 70% Dubai civilians marrying migrants
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X