వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేరికాకు చుక్కలు చూపించిన ఇరాన్... 17 సీఐఏ ఎజెంట్ల అరెస్ట్...

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే అమేరికా,ఇరాన్ దేశాల మధ్య అంత్యర్యుద్దం కొనసాగుతుండగా దానికి మరింత నిప్పు రాజేసింది ఇరాన్, ఈనేపథ్యలోంలో అమేరికా గుఢాచార సంస్థ అయిన సీఐఏకు చెందిన 17మందిని ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడంతో పాటు అందులో కొంతమందికి ఉరిశిక్ష కూడ విధించినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ద వాతవరణం నెలకోంది.

ముఖ్యంగా గత మేలో ఇరాన్‌పై అమేరికా ఆంక్షలను తీవ్ర తరం చేసింది. ఈ నేపథ్యలంలోనే పాశ్చాత్య దేశాలకు ఇరాన్‌కు మధ్య తీవ్ర అంతర్యుద్దం కొనసాగుతోంది. దీంతో గత వారం బ్రిటన్‌కు చెందిన అయిల్ ట్యాంకర్‌ను సముద్ర జలాల నిబంధనలు ఉల్లంఘించిందని ఇరాన్ స్వాధినం చేసుకుంది. ఈనేపథ్యంలోనే అరెస్టుల పర్వం కూడ కొనసాగింది.

Iran captured 17 CIA agents, sentenced someone to death

ఈనేపథ్యంలోనే ఇరాన్ అదుపులోకి తీసుకున్న గుఢాచారులు, అంత్యంత ప్రాధాన్య రంగాలలైన ఆర్ధిక, అణు ,మిలిటరీ, సైబర్ రంగాల్లో విధులు నిర్వహిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారని ఇరాన్ ఓ ప్రకటనలో తెలిపినట్టు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.

English summary
Iran captured 17 spies working for the US intelligence agency, the CIA, and some have been sentenced to death, an Iranian official said on Monday,the head of counterintelligence at the Iranian Ministry of Intelligence, whose identity was not revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X