వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు చీకటి రోజులు: ఐసీఎస్, అల్ ఖైదా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం మాకు చాల సంతోషంగా ఉందని, ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలిచినందుకు పండుగ చేసుకుంటున్నామని ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి.

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆదేశానికి చీకటి రోజులు మొదలైనాయని ఇస్లామిక్ స్టేట్ ఇఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్), ఆల్-ఖైదా ఉగ్రవాద సంస్థలు తమ సోషల్ మీడియాలో స్పంధించాయి.

ట్రంప్ విజయం సాధించిన వెంటనే ఉగ్రవాద సంస్థలు ఈ విధంగా స్పంధించడంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ విజయం వల్ల రానున్న రోజుల్లో ఆయన తిక్క చేష్టల కారణంగా అమెరికాలో ముస్లీంలకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.

ISIS, al Qaeda hail Trump win:say dark times ahead for America,reports

అందు వల డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిగూఢంగా విద్వేశాన్ని, వ్యతిరేకతను పెంపొందిస్తుందని, అందు వలన అమెరికాకు పెద్ద నష్టమే వాటిల్లుతుందని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి.

అంతే కాకుండా డోనాల్డ్ ట్రంప్ ముజాహిదీన్లు అందరిని ఏకం చేసి ఆయన లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారని కొందరు ఉగ్రవాదులు ఆరోపించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన అల్ మిన్పార్ జిహాదీ మీడియా నెట్ వర్క్ ఈ విషయాలను వెల్లడించింది.

English summary
Social-media sites associated with both the Islamic State and al-Qaeda hailed Trump’s success as the beginning of ‘dark times’ for the United States (US).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X