వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషులతో శృంగారం: ఇన్సూరెన్స్ చేయించి హత్యలు, మరణశిక్ష

జపాన్‌లో సంచలనం సృష్టంచిన బ్లాక్ విడో కేసులో చిసాకో కాకేహి (70)కి మరణదండన విధిస్తూ క్యోటో జిల్లా న్యాయస్థానం మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్‌లో సంచలనం సృష్టంచిన బ్లాక్ విడో కేసులో చిసాకో కాకేహి (70)కి మరణదండన విధిస్తూ క్యోటో జిల్లా న్యాయస్థానం మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది.

జపాన్ లో సంచలనం సృష్టించిన 'బ్లాక్ విడో' కేసులో ఈ ఉదయం కోర్టు తీర్పు వెలువడింది. తన భర్తను, ఇద్దరు ప్రియుళ్లను దారుణాతి దారుణంగా హత్య చేసిందని చిసాకో కాకేహిపై ఆరోపణలున్నాయి.

Japan’s ‘Black Widow’ given death penalty for murders

మగవాళ్లను ఆకర్షించి, ఆపై వారితో శృంగారం జరిపి హత్యలు చేయడం కాకేహి దినచర్య. ఈ వ్యవహారం బయటకు పొక్కిన తరువాత జపాన్ లో కలకలం రేగింది. డేటింగ్ ఏజన్సీలు, ఇతర వెబ్ సైట్ల ద్వారా తనకన్నా పెద్దవాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పిల్లలు లేని ఒంటరి వాళ్లను ఎంచుకుని, వారితో పరిచయం పెంచుకుంటుంది చిసాకో కాకేహీ.

జీవిత బీమా పాలసీలు చేయించి, నామినీగా తన పేరును రాయించుకుని, ఆపై వారిని హతమార్చేది. హత్యలు చేసేందుకు పదేళ్ల వ్యవధిలో బిలియన్ యన్ లు వెచ్చించి సైనైడ్ ను కూడా కొనుగోలు చేసింది. తొలుత కోర్టులో నేరాన్ని కాకేహి ఒప్పుకోలేదు. చివరికి తప్పును ఒప్పుకుని తన నాలుగో భర్తను హత్య చేసిన విషయంతో ప్రారంభించి మొత్తం తాను చేసిన హత్యలను ఒప్పుకొంది.

English summary
A ONE-TIME millionairess dubbed the “Black Widow” over the untimely deaths of lovers and a husband was sentenced to death Tuesday, in a high-profile murder case that has gripped Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X