వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యరిస్..270 ఓట్ల మార్క్ దాటి..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రక్రియ ముగుస్తోంది. అధ్యక్ష అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. ఆయన సహా నేత కమలా హ్యరిస్ ఉపాధ్యక్ష పదవీ చేపట్టబోతున్నారు. ఉత్కంఠ రేపిన పెన్సిలేన్వియోలో బిడెపై పై చేయి సాధించారు. దీంతో గత నాలుగురోజుల నుంచి పడుతోన్న ఉత్కంఠకు తెరతీసినట్లయ్యింది.

పెన్సిల్వేనియాతోపాటు నెవాడ, జార్జియాలోనూ బిడెన్ పట్టు సాధించారు. పెన్సిల్వేనియాలో బిడెన్ 27 వేల ఓట్ల లీడ్‌లో ఉన్నారు. నెవాడలో కూడా 22 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. కరోనా వైరస్, రాజకీయ పునరేకీకరణ మధ్య ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం బిడెన్‌కు 253 ఎలక్టొరల్ ఓట్లు ఉండగా.. సొంత రాష్ట్రం పెన్సిల్వేనియాలో 20 ఓట్లు రాబోతున్నాయి. దీంతో అతను అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనమే కానున్నది.

Joe Biden Declared 46th US President, Kamala Harris to be Vice-President

ఇదివరకు ఒబామా అధ్యక్షుడిగా ఉండగా.. బిడెన్ ఉపాధ్యక్ష పదవీని చేపట్టారు. డెలావర్‌కు సెనేటర్‌గా కూడా పనిచేశారు. ఇక కమలా హ్యరిసి తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా నిలవబోతున్నారు. అలాగే తొలి నల్ల జాతీయురాలు.. అత్యున్నత పదవీని చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది.

English summary
Joe Biden Declared 46th US President, Kamala Harris to be Vice-President as Pennsylvania Flip Ends Donald Trump Reign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X