వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్కాన్సిన్, అరిజోనాలో బిడెన్ విజయం, మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు ఆపాలని ట్రంప్ పిల్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. విస్కాన్సిన్‌లో రీ కౌంటింగ్ చేస్తామని చెప్పిన ట్రంప్.. మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు ఆపాలని కోరారు. దీనికి సంబంధించి దావా వేశారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. బ్యాలెట్‌ తెరచి లెక్కించడంపై అనుమానాలు ఉన్నాయని.. దానిని సమీక్షించాలని ట్రంప్ కోరారు.

 joe Biden wins Wisconsin, Arizona; Trump campaign files lawsuit in Michigan

ఇదిలా ఉంటే మరోవైపు విన్సిస్కాన్, అరిజోనాలో విజయం సాధించారు. మిచిగాన్‌లో లీడ్‌లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్.. ఎలక్టొరల్ కాలేజీ కలిపి బిడెన్‌ ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి బిడెన్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. బిడెన్ 270 చోట్ల లీడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

బిడెన్ అధిక ఓట్లను సాధించారు. గతంలో ఏ అభ్యర్థి కూడా ఇన్ని స్థానాలను గెలుచుకోలేదు. జో బిడెన్ 2008లో బరాక్ ఒబామా సాధించిన సీట్లను కూడా దాటిపోయాడు. నవంబర్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు బిడెన్ స్పష్టమైన ఆధిక్యం కనిపించింది.

English summary
President Donald Trump has filed a lawsuit in Michigan to stop the counting of ballots in the presidential election, Reuters reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X