వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరామె: పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా? (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా? ఆయన ఓ స్నేహితురాలికి రాసిన వందల కొద్దీ లెటర్లు, ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. అమెరికా ఫిలాసఫరైన ఓ మహిళతో పాపో జాన్ పాల్ 2... 30 ఏళ్ల క్రితం సాగించిన స్నేహితురాలితో సాగించిన స్నేహబంధంపై సోమవారం బీబీసీ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది.

ఈ డాక్యుమెంటరీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2005లో పోప్ జాన్ పాల్ 2 తుదిశ్వాస విడిచారు. ఆయన పోప్‌గా 27 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. పోలెండ్‌ సంతతికి చెందిన అమెరికన్ రచయిత అన్నా థెరిసా తిమినికా ఓ పుస్తకం రాసేందుకు పోప్‌తో పరిచయం పెంచుకున్నారు.

1973లో పోప్ జాన్ పాల్ 2గా మారకముందు ఆయన పోలెండ్‌లోని క్రాకోవ్ సిటీలో కార్డినల్‌గా సేవలందించారు. అప్పుడు ఆయన పేరు కారల్ వజ్‌తైలా. ఫిలాసఫీపై పుస్తకం రాసేందుకు 50 ఏళ్ల వయసున్న ఆమె పోలెండ్ నుంచి అమెరికాకు వస్తూ ఉండేది.

ఆ సమయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో వీరిద్దరూ లేఖల ద్వారా ప్రత్యుత్తరాలు జరిపేవారు. మొదట్లో ఈ లేఖలు సాదాసీదాగా జరిగాయి. కానీ స్నేహం ముదిరిన తర్వాత ఆ లేఖల్లో గాఢత పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఈ లేఖలను అన్నా థెరిసా పోలెండ్‌లోని నేషనల్ లైబ్రరీలో ఉంచారు. పోప్‌కు రాసిన లేఖల్లో రచయిత అన్నా థెరిసా తన భావాలను స్పష్టం చేసినట్లు లేఖలను పరిశీలించిన నిపుణులు చెబుతున్నారు. ఆ లేఖలకు
బదులివ్వలేక పోప్ కూడా తికమకపడ్డారని భావిస్తున్నారు.

కారల్ వజ్‌తైలాగా ఉన్నప్పుడు పోప్ ఆమెతో చాలా సన్నిహతంగా మెలిగిన ఫోటోలు కూడా బహిర్గతమయ్యాయి. హాలీడేస్, కంట్రీ వాక్‌‌లకు సైతం పోప్‌ను ఆహ్వానించడం విశేషం. ఒకానొక దశలో పోప్ తన మెడలో ఉన్న దండను ఆమెకు కానుకగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే పోప్ జాన్ పాల్ 2, అన్నా థెరిసాల మధ్య శారీరక సంబంధం ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రం డాక్యుమెంటరీ స్పష్టం చేస్తుందా లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బీబీసీలో సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ద పనోరమా ప్రోగ్రామ్ డాక్యుమెంటరీలో పోప్‌కు సంబంధించిన మరిన్ని రహాస్యాలు వెల్లడికానున్నాయి.

ఇదిలా ఉంటే 2005లో పోప్ జాన్ పాల్ 2 తుదిశ్వాస విడిచారు. ఆయనకు 2014లో సెయింట్‌హుడ్‌ను ప్రకటించారు. సాధారణంగా సెయింట్‌హుడ్‌ను ప్రకటించే ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. కానీ జాన్ పాల్ 2 మృతిచెందిన తొమ్మిదేళ్లకే ఆయన సెయింట్‌ హుడ్ హోదా ప్రకటించడం విశేషం.

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా? ఆయన ఓ స్నేహితురాలికి రాసిన వందల కొద్దీ లెటర్లు, ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. అమెరికా ఫిలాసఫరైన ఓ మహిళతో పాపో జాన్ పాల్ 2... 30 ఏళ్ల క్రితం సాగించిన స్నేహితురాలితో సాగించిన స్నేహబంధంపై సోమవారం బీబీసీ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది.
 పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?


ఈ డాక్యుమెంటరీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2005లో పోప్ జాన్ పాల్ 2 తుదిశ్వాస విడిచారు. ఆయన పోప్‌గా 27 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. పోలెండ్‌ సంతతికి చెందిన అమెరికన్ రచయిత అన్నా థెరిసా తిమినికా ఓ పుస్తకం రాసేందుకు పోప్‌తో పరిచయం పెంచుకున్నారు.

 పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?

1973లో పోప్ జాన్ పాల్ 2గా మారకముందు ఆయన పోలెండ్‌లోని క్రాకోవ్ సిటీలో కార్డినల్‌గా సేవలందించారు. అప్పుడు ఆయన పేరు కారల్ వజ్‌తైలా. ఫిలాసఫీపై పుస్తకం రాసేందుకు 50 ఏళ్ల వయసున్న ఆమె పోలెండ్ నుంచి అమెరికాకు వస్తూ ఉండేది. ఆ సమయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో వీరిద్దరూ లేఖల ద్వారా ప్రత్యుత్తరాలు జరిపేవారు.

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?

పోప్ జాన్ పాల్ 2 ప్రేమలో పడ్డారా?


మొదట్లో ఈ లేఖలు సాదాసీదాగా జరిగాయి. కానీ స్నేహం ముదిరిన తర్వాత ఆ లేఖల్లో గాఢత పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ లేఖలను అన్నా థెరిసా పోలెండ్‌లోని నేషనల్ లైబ్రరీలో ఉంచారు. పోప్‌కు రాసిన లేఖల్లో రచయిత అన్నా థెరిసా తన భావాలను స్పష్టం చేసినట్లు లేఖలను పరిశీలించిన నిపుణులు చెబుతున్నారు. ఆ లేఖలకు
బదులివ్వలేక పోప్ కూడా తికమకపడ్డారని భావిస్తున్నారు.

English summary
Hundreds of letters and photographs that tell the story of Pope John Paul II's close relationship with a married woman, which lasted more than 30 years, have been shown to the BBC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X