వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మాహుతి దాడి: ఆప్ఘన్ ప్రెసిడెంట్ కర్జాయ్ కజిన్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karzai Cousin Killed in Afghanistan Suicide Attack
కాబుల్: ఆప్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఆప్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కజిన్ మృతి చెందాడు. ఈ దాడి మంగళవారం కాందహార్ సదర్న్ ప్రాంతంలో జరిగింది. దాడిలో మృతి చెందిన హమీద్ కర్జాయ్ కజిన్ హష్మత్ కర్జాయ్. ఇతను పెట్ లయన్‌ను పెంచుకొని ఫేమస్ అయ్యాడు.

మంగళవారం ఓ వ్యక్తి తన టర్బన్‌లో పేలుడు పదార్థాలు తీసుకు వచ్చాడు. ఈ రోజు ఈద్ హాలీడే. ఈ నేపథ్యంలో అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో అతను పేలుడు పదార్థాలు తీసుకు వచ్చి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. హష్మత్ కర్జాయ్ మృతి చెందాడు.

హష్మత్ కర్జాయ్ తన నివాసంలో వేడుకలు చేసుకుంటున్నారని, సూసైడ్ బాంబర్ అతిథిగా హష్మత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చాడని కాందహార్ ప్రోవిన్సియల్ గవర్నర్స్ అధికార ప్రతినిధి దవాఖాన్ మినాపాల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. హష్మత్‌ను సదరు సూసైడ్ బాంబర్ హగ్ చేసుకొని, ఆత్మాహుతికి పాల్పడ్డారని, దీంతో ఇరువురు మృతి చెందారని చెప్పారు. మరోవైపు, తాలిబన్ లీడర్స్ హింసకు ముగింపు పలకాలని హమీద్ కర్జాయ్ పిలుపునిచ్చారు. తాలిబన్లు శాంతిగా ఉండాలన్నారు.

English summary
A suicide attacker killed a cousin of outgoing Afghan President Hamid Karzai near the volatile southern city of Kandahar on Tuesday, officials said, raising tensions during a struggle over the contested election result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X