వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: వైట్‌హౌస్ సహ 15 ప్రాంతాల్లో అణుదాడికి కిమ్ ప్లాన్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా అణు దాడులు జరపాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. ఈ విషయం వెలుగు చూడడంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Kim Jong-un's hit list Here : అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యం

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా అణు దాడులు జరపాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. ఈ విషయం వెలుగు చూడడంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న జాబితాలో ఉ.కొరియా, ఆంక్షలు?కిమ్‌కు ట్రంప్ షాక్: ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న జాబితాలో ఉ.కొరియా, ఆంక్షలు?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ రెండు మాసాలుగా ఎలాంటి కవ్వింపుచర్యలకు పాల్పడడం లేదని వార్తలు వచ్చిన వారం రోజులకే అణుదాడులకు సంబంధించి కిమ్ రూపొందించిన ప్లాన్ బట్టబయలు కావడం ఆందోళన కల్గించేదిగా ఉంది.

ట్రంప్‌కు షాక్: ఉ.కొరియాపై అణుదాడిని అడ్డుకొంటా: హైటెన్ సంచలనంట్రంప్‌కు షాక్: ఉ.కొరియాపై అణుదాడిని అడ్డుకొంటా: హైటెన్ సంచలనం

ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జంగ్ ఉన్ వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించారు.

షాక్: ఉ.కొరియాపై యుద్దానికి 54% సై, పారిపోయిన 2 వేల మందిషాక్: ఉ.కొరియాపై యుద్దానికి 54% సై, పారిపోయిన 2 వేల మంది

 15 ప్రాంతాల్లో అణుదాడులకు కిమ్ ప్లాన్

15 ప్రాంతాల్లో అణుదాడులకు కిమ్ ప్లాన్

ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని అణు దాడులు చేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అణుదాడులకు పాల్పడాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అణు బాంబులు విసిరేందుకు సిద్ధమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి.

ఉ.కొరియా మీడియా ప్రకటనల ఆధారంగానే

ఉ.కొరియా మీడియా ప్రకటనల ఆధారంగానే

అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తరకొరియా అణుదాడులకు పాల్పడే అవకాశం ఉందని యూరోపియన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(ఈయూఎఫ్‌ఆర్‌) ప్రకటించింది. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది.

ఖచ్చితమైన సమాచారం మేరకు

ఖచ్చితమైన సమాచారం మేరకు

ఉత్తరకొరియా ఎంచుకున్న ప్రదేశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోకొంత గుర్తింపు కలిగినవేనని తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్‌ సాయంతో ఈ సమాచారం సంపాదించగలిగినట్లు యూరోపియన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(ఈయూఎఫ్‌ఆర్‌) వివరించింది.

ఉత్తర కొరియా దాడులు చేసే ప్రాంతాలివే

ఉత్తర కొరియా దాడులు చేసే ప్రాంతాలివే

ప్రపంచంలోని ప్రముఖ స్థలాలను లక్ష్యంగా చేసుకొని ఉత్తరకొరియా అణుదాడులకు సిద్దమైందని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలోని వైట్‌హౌస్‌‌, పెంటగాన్‌, న్యూయార్క్‌, మన్‌హట్టన్‌‌తో పాటు అమెరికా ముఖ్య నగరాలలో అణుదాడులకు పాల్పడే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. జపాన్‌లోనిమిసావా, టొక్యో, ఒసాకా, యోకోహామా, క్యోటో నగరాలపై దాడులు చేయాలని ఉత్తరకొరియా ప్లాన్ చేసింది.దక్షిణ కొరియాలోని సియోల్‌, బుసాన్‌, గ్యాంన్నెయంగ్‌ ప్రాంతాల్లో కిమ్ జంగ్ ఉన్ దాడులు చేసే అవకాశం ఉందని ఈ నివేదిక అవకాశం ఉందన్నారు.

English summary
Kim Jong-un's nuclear hit list includes major US cities and specifically names The White House and The Pentagon, it has been revealed. A report by the think tank European Commission of Foreign Relations shows a list of 15 North Korean targets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X