వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేయి పట్టి లాగిన రిపోర్టర్: చెంపపై కొట్టిన హీరోయిన్ (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి క్రిస్టెన్ బెల్ ఓ రిపోర్టర్ చెంప చెల్లుమనిపించింది. వస్తున్న వార్తల ప్రకారం... ది బాస్ అనే చిత్రం ప్రీమియర్ కార్యక్రమానికి క్రిస్టెన్ బెల్ హాజరైంది. అదే కార్యక్రమానికి వచ్చిన డోనెల్లీ అనే రిపోర్టర్ ఆమె రెడ్ కార్పోట్ పైన ఉండగా ముఖానికి దగ్గరగా మైక్ పెట్టి ఇబ్బంది పెట్టేలా, ద్వంద్వార్థం వచ్చేలా ప్రశ్నించాడు.

ఈ చిత్రంలో బాస్ ఎవరు అని ప్రశ్నించడమే కాకుండా మరో ప్రశ్న కూడా అడిగాడు. అప్పటికే ఆమె ఆగ్రహంతో ఉంది. అతడి నుంచి దూరంగా జరిగి వెళ్లిపోతుండగా.. ఒక్కసారిగా చేయి పట్టుకొని లాగేందుకు ప్రయత్నించాడు. 'బేబీ' ఆంటూ పిలిచాడు.

దీంతో కోపాన్ని ఆపుకోలేకపోయిన క్రిస్టెన్ బెల్ .. లాగిపెట్టి అతనికి ఒక్కటిచ్చింది. అయితే, అతడు ఏం ప్రశ్న వేశాడనే విషయం చెప్పలేదు. అతడి ప్రవర్తనకు ఉలిక్కిపడిన ఆమె కాసేపటికే కార్యక్రమం కోసం లోపలికి వెళ్లిపోయింది. అయితే, సదరు జర్నలిస్ట్ తాగి ఉన్నాడా, లేక అడగాలనే అలా అడిగాడా తెలియాల్సి ఉంది.

English summary
Kristen Bell had an uncomfortable encounter with a male reporter on the red carpet of her new movie "The Boss" and actress slapped him in the face for his rude behavior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X