వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికో పశ్చిమాన పసిఫిక్‌లో 6.1 తీవ్రతతో భూకంపం

|
Google Oneindia TeluguNews

మెక్సికో సిటీ: మెక్సికోకు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో బలమైన భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున 3.46 నిమిషాలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది.

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలుఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు

ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6మైల్స్) లోతు వరకు ప్రభావం చూపిందని పేర్కొంది. బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం దక్షిణ చివరలో, రిసార్ట్ సిటీ శాన్ జోస్ డెల్ కాబోకు తూర్పు ఆగ్నేయంగా 173 కిమీ (108 మైళ్ళు) ఈ భూకంపం కేంద్రం ఉందని తెలిపింది.

Magnitude-6.1 earthquake hits in ocean west of Mexico

అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

English summary
The U.S. Geological Survey says a relatively strong earthquake has been recorded in the Pacific Ocean west of Mexico.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X