వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిలిప్సీన్‌లో భూకంపం: భయంతో పరుగు తీసిన జనం

ఫిలిప్పీన్స్‌లో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. డజన్లకొద్దీ ఇళ్లకు నష్టం వాటిల్లింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.0గా నమోదయింది.

|
Google Oneindia TeluguNews

మనీలా: ఫిలిప్పీన్స్‌లో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. డజన్లకొద్దీ ఇళ్లకు నష్టం వాటిల్లింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.0గా నమోదయింది.

రాజధాని మనీలాకు సుమారు 800 కిలో మీటర్ల దూరంలోని గ్రామీణ ప్రాంతమైన లనావో డెల్‌ సుర్‌లో ఉదయం 5.21 గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

earthquake,

నిద్రలో ఉన్నవారంతా వెంటనే మేల్కొని భయంతో పరుగులు తీశారు. ఈ ప్రాంతానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయంది. నీళ్ల పైపులు పగిలిపోయాయి. దాదాపు ముప్పై ఇళ్లు నేలమట్టమయ్యాయి.

English summary
A magnitude 6 earthquake hit Lanao del Sur in the southern Philippines and sent strong tremors in six nearby southern cities at 5:21am on Wednesday, officials said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X