వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకలో కీలక పరిణామం: నూతన ప్రధానిగా మహింద రాజపక్సే

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక దేశ రాజకీయాల్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సే ప్రమాణస్వీకారం చేశారు. అధికార యూపీఎఫ్‌ఏ సంకీర్ణ కూటమి నుంచి మైత్రిపాల సిరిసేన పార్టీ వైదొలగడంతో ఈ కీలక మలుపు చోటుచేసుకుంది.

 Mahinda Rajapaksa sworn in as Sri Lankan Prime Minister

కూటమి నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రధానిగా కొనసాగుతున్న రణిల్‌ విక్రమ సింఘేను పదవీచ్యుతుడిని చేసి.. తదుపరి ప్రధానిగా రాజపక్సేతో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రమాణస్వీకారం చేయించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీలంకలో యునైటెడ్‌ ప్రభుత్వం 2015లో ఏర్పాటైంది. రణిల్ విక్రమసింఘే మద్దతుతో సిరిసేన దేశాధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

English summary
Former President Mahinda Rajapaksa has been sworn-in as the Prime Minister before President Maithripala Sirisena. He replaced Ranil Wickremesinghe, reports Sri Lankan media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X