• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్ చేస్తోండగా ఆగిన గుండె.. సుఖం కార్డుకు బదులు ఎండ్ కార్డ్.. ఏం జరిగిందంటే..

|

శృంగారం వల్ల శరీరానికి మంచి జరుగుతోందని.. అవయవాలకు మంచి వ్యాయామం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఏదైనా ఎక్కువ తీసుకుంటే దుష్పరిమాణాలు వస్తాయని చాలాసార్లు రుజువు అయ్యింది. సెక్స్ విషయంలో కూడా నిర్దారణ జరిగింది. అయితే తూర్పు ఆఫ్రికాలో గల మలావీ దేశంలో కాస్త విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి శృంగారం చేస్తోండగా పడిపోయాడు. అయితే భాగస్వామి భయభ్రాంతులకు గురయ్యింది. వైద్యులకు చెప్పగా.. చనిపోయాడని నిర్ధారించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

సెక్స్ చేస్తోండగా కుప్పకూలి..

సెక్స్ చేస్తోండగా కుప్పకూలి..

తూర్పు ఆఫ్రికాలో మలావీ దేశంలో వేశ్యతో శృంగారంలో ఉండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. స్వర్గాసుఖాల్ని అందే క్షణంలో అనూహ్యంగా స్వర్గస్తుడయ్యాడు. దీంతో ఆమె కంగారు పడిపోయి, విషయాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పింది. వారి సలహా మేరకు స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అతడి మెదడు భరించలేని స్థాయికి భావప్రాప్తి చేరుకోవడంతో నరాలు చిట్లి చనిపోయాడని తేలింది. శృంగారానికి సంబంధించి ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది.

ఎండ్ కార్డ్ పడి..

ఎండ్ కార్డ్ పడి..

క్లైమాక్స్‌లో సుఖం కార్డుకు బదులు ఎండ్ కార్డు పడింది. ఇదీ అరుదైన విషయమేమీ కాదు. ఇదివరకు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. శృంగారంలో కొత్త దనం కోసం ప్రయత్నించి చనిపోయారు. ఇటీవల నాగ్‌పూర్‌లో ఓ జంట విషాదాంతంగా ముగిసింది. కుర్చిలో కూర్చున్న సదరు యువకుడి మెడకు తాడు చుట్టి ఆ మహిళ ఆ బాత్రుమ్‌లోకి వెళ్లగానే అతడి జీవితం ముగిసిపోయింది. కూర్చున్న కుర్చీ బెసగడంతో మెడ చుట్టూ ఉన్న తాడు బిగుసుకుని అతడు ఊపిరాడక చనిపోయాడు.

12 గంటలు సెక్స్...?

12 గంటలు సెక్స్...?

కొద్దిరోజుల క్రితం రష్యాలో జరిగిన మరో ఘటన జరిగింది. స్నేహితులతో బెట్ కట్టిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో 12 గంటల పాటు శృంగారంలో పాల్గొన్నాడు. పందెంలో గెలిచేందుకు పరిమితికి మించి వయాగ్రా తీసుకున్నాడు. దీంతో నరాలు ఒత్తిడికి గురై అతని బీపీ పడిపోయింది. గుండె పోటు వచ్చి చనిపోయాడు. ఏ భావన అయినా క్షణికమే అనే విషయాన్ని అర్థం చేసుకుని మనసుని అదుపులో పెట్టుకుంటే మంచిదని వైద్యులు/ మానసిక నిపుణులు మరోసారి సూచిస్తున్నారు.

  Samantha Akkineni Gets Twitter Emoji For Family Man Season 2 | Oneindia Telugu
  సిటీలో కూడా..?

  సిటీలో కూడా..?

  మిగతా చోట్ల కూడా చాలా ఘటనలు జరిగాయి. హైదరాబాద్ నగరంలో కూడా అలాంటి ఘటన ఏడాదిన్నర క్రితం జరిగింది. అయితే అతి మంచి కాదని గ్రహించి.. ప్రాణాలను కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. క్షణికా ఆనందం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సజెస్ట్ చేస్తున్నారు. నిపుణుల సలహాలు, సూచనలను ఇకనైనా కొందరు యువత పాటిస్తే మంచిది. లేదంటే మరికొందరు ఆకతాయిలు ప్రాణాలు హరి అనే అవకాశం ఉంది.

  English summary
  man dies during intercourse extreme orgasm was the apparent cause of death in east africa malaavi country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X