వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొసలిని పెళ్లాడిన మేయర్, ముద్దు కూడా(వీడియో)

|
Google Oneindia TeluguNews

మెక్సికో: మెక్సికోలోని శాన్‌పెడ్రో హ్యుమొలులాలో నగర మేయర్ అంగరంగ వైభవంగా వివాహాన్ని చేసుకున్నారు. ఇందులో కొత్తేముంది అందరిలాగే వివాహాన్ని చేసుకున్నాడు అనుకుంటే పొరపాటే. ఆ మేయర్ వివాహం చేసుకుంది ఏ అమ్మాయినో కాదు.. ఆయన వివాహమాడింది ఓ మొసలిని.

మెక్సికన్ గ్రామం మేయర్ జోయల్ వాస్‌క్వెజ్ రోజస్, మొసలి జంట వివాహం ఘనంగా అతిరథమహారథుల మధ్య లాంఛనాలతో అక్కడి సాంప్రదాయ పద్దతి ప్రకారం జరిగింది. ఊరికి పెద్దగా ఉన్న మేయర్ మొసలిని పెళ్లి చేసుకుంటే అక్కడ మత్స్య సంపద భారీగా అభివృద్ధి చెంది సకల సంపదలకు నిలయంగా మారుతుందని గ్రామస్తుల నమ్మకం.

ఇందుకోసమే అక్కడి స్థానికులు మొసలిని పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి మేయర్‌గారితో పెళ్లి జరిపించారు. మేయర్‌గారికి ఇలాంటి వివాహం జరుగడం ఇది రెండోసారి. మేయర్ భార్య గ్రామస్తుల కోరిక మేరకు దగ్గరుండి తన భర్త వివాహాన్ని ఘనంగా జరిపించడం గమనార్హం.

కంప్యూటర్ యుగంలో ఉన్నా.. గ్రామస్తుల నమ్మకాన్ని కాదనలేక ఆ మేయర్ మొసలిని వివాహమాడే సంప్రదాయాన్ని కొనగిస్తున్నారు.

English summary
Mayor sa isang bayan sa Mexico, ikinasal sa buwaya. May bago namang empleyado ang airport sa Wisconsin na nagbibigay ng therapy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X