• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫోటో చూసి అమ్మాయి ఎలాంటిదో చెప్పేసే మగాళ్లు!

By Srinivas
|

సిడ్నీ: ముఖం చూస్తేనే కాదు... అమ్మాయి ఫోటో చూసి ఆమె గుణగణాలేమిటో, నమ్మకస్తురాలా, కాదా అని చెప్పే సామర్థ్యం సహజ సిద్ధంగానే పురుషుల్లో ఉంటుందని ఆస్ట్రేలియాలోని ఓ అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన సోమన్ థా లివర్స్, అతడి బృందం కలిసి ఈ అధ్యయనానికి తెరతీశారు.

అమ్మాయిని చూస్తే చాలు ఆమె ఎలాంటిదో చెప్పే మగవాళ్లు కొందరు ఉంటారు. అయితే, అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు, అమ్మాయి ఫోటో చూపించినా సరే ఆమె ఎలాంటిదో చెప్పేయగల సామర్థ్యం ఉంటుందని తాజా అధ్యయనంలో తేలడం గమనార్హం.

Men Can Identify Faithful Women From Photo: Study

ఈ పరిశోధనలో భాగంగా కొంతమంది పురుషులను తీసుకుని, రెండు భాగాలుగా విభజించారు. వారికి కొందరు అమ్మాయిల ఫోటోలు చూపించారు. రెండు విభాగాల్లోని పురుషులు ఇంచుమించు ఒకేలా స్పందించారు.

అంతకు ముందే ఆ అమ్మాయిలు ఎలాంటి వారో తెలుసుకున్న పరిశోధకులు, పురుషులు కూడా అలాంటి సమాధానాలే చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపోయి, 'పురుషుల్లో సహజసిద్ధంగా ఆ లక్షణం వచ్చేస్తుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.

English summary
Men have developed an ability to identify if a women is likely to cheat in a relationship just by looking at her face in a photograph, suggests new research.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X