వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్ మాఫియా: మహిళా మేయర్ దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

మెక్సికో: మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ద గంటల్లోనే ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మెక్సికో నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెమిక్సోలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గిసెలా మోటా(33) మెక్సికో మేయర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గిసెలా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సరఫరాతో పాటూ నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరగాయనీ, వీటితో సంబంధం ఉన్న నేరస్తుల ఆటకట్టిస్తానని హామీ ఇచ్చారు.

Mexico shooting: Mayor Gisela Mota killed in Temixco

ప్రమాణ స్వీకారం జరిగిన 24 గంటల్లోపే (శనివారం) నలుగురు దుండగులు గిసెలా ఆఫీసులోకి అకస్మాత్తుగా చొరబడి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో గిసెలా మోటో అక్కడికక్కడే మృతి చెందారు.

అప్రమత్తమైన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరిని కాల్చి చంపేశారు. మరో ఇద్దర్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, డ్రగ్స్ సరఫరా, కిడ్నాప్, హత్యలు లాంటి క్రైంలు మెక్సికోలోని మోరెలాస్‌లో గత కొన్నేళ్లుగా తీవ్రంగా పెరిగిపోయాయి.

English summary
Gisela Mota was killed at her home in the city of Temixco, 85km (52 miles) south of the capital Mexico City, hours after taking her oath of office on Friday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X