వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్ట్ 20 సంవత్సరాలు: ఆమె ఇప్పుడు ఎంపీ, విద్యార్థిని

|
Google Oneindia TeluguNews

లండన్: అదృష్టం తలుపుతడితే ఎవరు వద్దంటారు, ఒక విద్యార్థికి ఎంపీగా పోటి చేసే అవకాశం వచ్చింది. చక్కగా ఎన్నికలలో నిలబడింది. ప్రత్యర్థి రాజకీయ దిగ్గజాన్ని చిత్తుగా ఓడించింది. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ వయస్సు ఉన్న ఎంపీగా ఆమె రికార్డు సృష్టించింది.

స్కాట్లాండ్ కు చెందిన మేరి బ్లాక్ (20) గ్లాస్కో యూనివర్శిటిలో విద్యాభ్యాసం చేస్తున్నది. పైనల్ ఇయర్ పరిక్షలు ఇంకా వ్రాయవలసి ఉంది. చదువుకుంటూనే బ్లాక్ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరిక్షించుకునింది. స్కాటిష్ నేషన్ పార్టీ బ్లాక్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.

Mhairi Black (20) has become Britain's youngest member of parliament

పైస్లి, రెన్ ప్రెపైర్ సౌత్ నుండి బరిలోకి దిగింది. ప్రత్యర్థి లేబర్ పార్టీ అభ్యర్థి డగ్లస్ అలెగ్జాండర్ (47)కు రాజకీయ అనుభవం చాల ఎక్కువ ఉంది. పోటి గట్టిగానే ఇచ్చాడు. బ్లాక్ గెలువడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అన్నారు. అయితే పరిస్థి మారిపోయింది.

ఎన్నికలలో తన సమీప అభ్యర్థి డగ్లస్ అలెగ్జాండర్ మీద 5 వేలకు పైగా మెజారిటితో బ్లాక్ విజయం సాధించారు. తన సోంత ఊరు పైస్లీ దశాబ్దాలుగా నిరాదరణకు గురైందని, ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో ఉన్నారని బ్లాక్ ప్రచారం చేసి విజయం సాదించారు. పేదలను ఆదుకుంటామని బ్లాక్ అంటున్నారు.

English summary
Black still has to complete her final exams at Glasgow University but will now be putting her politics degree into practice as the pro-independence Scottish National Party MP for Paisley and Renfrewshire South.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X