వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనిపోయాక కూడా మైకెల్ జాక్సన్ ఆ విషయంలో టాప్ లోనే

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్ : టాప్ ఎర్నింగ్ డెడ్ సెలబ్రిటీ పేరిట ప్రతీ ఏటా ఫోర్బ్స్ ప్రకటిస్తోన్న జాబితాలో.. వరుసగా నాలుగోసారి అగ్ర స్థానంలో చోటు సంపాదించుకున్నాడు ప్రఖ్యాత పాప్ సింగర్ మైకెల్ జాక్సన్. తన డ్యాన్స్ తో ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన మైకెల్.. 825 మిలియన్ డాలర్ల సంపాదనతో జాబితాలో టాప్ లో నిలిచాడు.

michael

మైకెల్ తర్వాతి స్థానంలో ఈ ఏడాది మరణించిన ప్రముఖ సంగీత విద్యాంసుడు డేవిడ్ బోవీ నిలిచాడు. ఇక మైకెల్ ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఫోర్బ్స్.. జాక్సన్ తన ఎస్టేట్ అమ్మడం ద్వారా వచ్చిన 750మిలియన్ డాలర్లు వచ్చాయని, మిగతా సొమ్ము జాక్సన్ ఆల్బమ్ హక్కులను సొంతం చేసుకున్న సోని, ఏటీవి సంస్థల ద్వారా వచ్చాయని ఫోర్బ్స్ ప్రకటించింది.

అయితే ఆదాయపు పన్ను, న్యాయ ఖర్చుల వంటి చెల్లింపునకు ముందే జాక్సన్ ఆస్తులను లెక్కగట్టినట్లు ఫోర్బ్స్ తెలిపింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. జాక్సన్ ఆదాయం కొంతమేర తగ్గే అవకాశముందని, అయినప్పటికీ మిగతా డెడ్ సెలబ్రిటీస్ తో పోల్చితో జాక్సనే టాప్ లో నిలిచారని ఫోర్బ్స్ పేర్కొంది.

English summary
Michael Jackson topped an annual list of the top-earning dead celebrities on Wednesday for the fourth straight year, far outstripping fellow musical icons Prince and David Bowie who passed away earlier this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X