వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ చనిపోయిన జాబితా: నెంబర్‌ వన్ జాక్సన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చనిపోయి ఐదేళ్లు గడిచినా పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ ఆదాయానికి ఢోకా లేదు. ఆయన ఎస్టేట్, ఆల్బమ్‌లతో ఇప్పటికే 141 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మైఖేల్ జాక్సన్ నెంబర్ వన్‌గా నిలిచారు.

దీంతో ఫోర్బ్స్ కీర్తిశేషుల జాబితాలో రెండోసారీ ఆయనే అగ్రస్థానంలో నిలిచారని ఫోర్బ్స్ బుధవారం వెల్లడించింది. రెండో స్థానంలో ఎల్విస్ ప్రెస్లీ ఉన్నారు. 1977లో చనిపోయిన ఆయన పేరు మీద ఇప్పటికీ 55 మిలియన్ డాలర్ల సంపాదన వస్తోంది.

Michael Jackson

తృతీయ స్థానంలో కార్టూనిస్ట్, పీనట్ కామిక్ సృష్టి కర్త ఛార్లెస్ షుల్జ్ ఉన్నారు. ఆయన పేరిట ఎటా 40 మిలియన్ డాలర్ల సంపాదన సమకూరుతోంది. దీంతో వీరు ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

English summary
The music legend's estate continued to earn more than most celebrities in the land of the living with an altogether not Bad at all haul of $140m.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X