వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్య పరిణామం: డెమోక్రాటిక్ అధ్యక్ష బరి నుంచి తప్పుకొన్న మైక్ బ్లూమ్‌బర్గ్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ప్రముఖంగా పేరు వినిపించిన బిలియనీర్, మాజీ న్యూయార్క్ మేయర్ మైక్ బ్లూమ్ బర్గ్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తాను మాజీ ఉపాధ్యక్షుడు బోన్ బిడెన్‌కు మద్దతు ఇవ్వబోతున్నానని పేర్కొన్నారు. మంగళవారం రోజున మైక్ ఈ స్టన్నింగ్ కామెంట్ చేశారు.

Recommended Video

3 Minutes 10 Headlines | COVID-19 Outbreak In Telugu States | Kia Motors India | Oneindia Telugu
Mike Bloomberg drops out of presidential race..

డెమోక్రటిక్ అభ్యర్థులు మూడింట ఒకవంతు రాష్ట్రాల్లో ప్రతినిధులు ఉన్న కూడా.. మైక్ తాను రేసు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తాను అమెరికా సమోవా భూభాగాన్ని మాత్రమే గెలువాలని అనుకొన్నాడు. మిగతా చోట్ల నుంచి పదుల సంఖ్యలో మద్దతు తీసుకోవాలని భావించాడు. కానీ అదే సమయంలో బిడెన్ తన సత్తా చాటుకుంటూ వస్తోన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ విజయం సాధించారు.

మైక్ కాకుండా.. అతని ప్రత్యర్థులు అమీ క్లోబుచార్, పీట్ బుట్టిగెగ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన మైక్ వాదనతో ఓటర్లు విభేదించారు. ట్రంప్ వాదనతోనే ఏకీభవించారు.

English summary
Billionaire Mike Bloomberg ended his bid for the Democratic presidential nomination on Wednesday and endorsed former Vice President Joe Biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X