వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ సుందరిగా స్టీఫెన్నీ డెల్ వ్యాల్లే

స్టీఫెన్నీ డెల్ వ్యాల్లే 2016 సంవత్సరానికి మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకొంది. రన్నరప్ స్థానాలను డొమినిక్ రిపబ్లిక్ , ఇండోనేషియా దేశాలు దక్కించుకొన్నాయి. ఇండియాకు చెందిన ప్రియదర్శిని మాత్రం టాప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమెరికా :స్టీఫెన్నీ డెల్ వ్యాల్లే 2016 సంవత్సరానికి మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకొంది. రన్నరప్ స్థానాలను డొమినిక్ రిపబ్లిక్ , ఇండోనేషియా దేశాలు దక్కించుకొన్నాయి. ఇండియాకు చెందిన ప్రియదర్శిని మాత్రం టాప్ 20 జాబితాకు మాత్రమే పరిమితమైంది.

మిస్ వరల్డ్ 2016: టాప్ 20లో భారతీయ సుందరి ప్రియదర్శినిమిస్ వరల్డ్ 2016: టాప్ 20లో భారతీయ సుందరి ప్రియదర్శిని

ఆదివారం నాడు ఎంజిఎం నేషనల్ హర్బర్ లో జరిగిన ఫైనల్ లో స్టిఫెన్నీ డెల్ వ్యాల్లే మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకొంది. ఈ పోటీల్లో 116 మంది పాల్గొన్నారు.

miss world

అయితే 19 ఏళ్ళ స్టీఫెన్నీ డెల్ వ్యాల్లే మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకొంది.డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన యరిత్జా మిగెలినా, ఇండోనేషియాకు చెందిన నటాషా రన్నరప్‌లుగా నిలిచారు. ఇండియాకు చెందిన ప్రియదర్శిని ఛటర్జీ టాప్ 20 జాబితాకే పరిమితమైంది.

1975 తర్వాత ప్యురిటో రిసో కు చెందిన స్టీపెన్నీ డెల్ వ్యాల్లే ఈ కిరిటాన్ని దక్కించుకొంది.గత ఏడాది ఈ కిరిటాన్ని దక్కించుకొన్ని మిరియా లాలాగువా ఈ ఏడాది మిస్ వరల్డ్ గౌరవాన్ని దక్కించుకొన్న స్టీపెన్నికి కిరిటాన్ని అలంకరించారు.

19 ఏళ్ళ స్టీపెన్నీ విధ్యార్థి, ఆమె స్పెయిన్, ఇంగ్లీష్, ప్రెంచ్ బాషల్లో ప్రావీణ్యం ఉంది. భవిష్యత్తులో ఆమె ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సమాచారం.

English summary
Stephanie Del Valle from Puerto Rico was crowned Miss World 2016 here, with representatives from Dominican Republic and Indonesia the runners-up. India's Priyadarshini Chatterjee only made it to the top 20.Miss World 2015 Mireia Lalaguna Royo crowned the 19-year-old Stephanie, the second Puerto Rican to hold the title after Wilnelia Merced won it in 1975, at the event's grand finale held at the MGM National Harbor here on Sunday. The winner was ecstatic as she sat down to be crowned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X