వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి, రేప్ యత్నం: అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

షార్జా: ఇంటి ముందు ఆడుకుంటుండగా కిడ్నాప్‌కు గురైన బాలుడు దుబాయ్‌లో శవమై కనిపించాడు. పోలీసులు బాలుడు మృతికి కారణమైన నిందితుడిని అరెస్టు చేశారు. ఏడేళ్ల ఇబ్రహీంను కుటుంబ స్నేహితుడు ఒకడు ఎత్తుకెళ్లాడు.

నిందితుడు మద్యం సేవించి బాలుడి పైన అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత బాలుడి గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయాన్ని దుబాయ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. దుబాయ్‌లోని అల్ వర్కా ప్రాంతంలో ఓ చెట్టుకింద మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు.

Missing Sharjah boy found dead in Dubai

మూడు రోజుల క్రితం పారిశ్రామికవాడలోని తన తండ్రి కెపంనీ వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు నిందితుడిని కుటుంబ స్నేహితుడు, జోర్డాన్‌కు చెందిన ఇస్సా అబ్దుల్లాగా గుర్తించారు.

అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన ఇంటిని మార్చడంతో పోలీసులు అనుమానించి, అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం తెలిసింది. స్కూటర్ బోర్డు కొనిస్తానని చెప్పి నిందితుడు బాలుడ్ని మభ్యపెట్టాడు.

English summary
Man arrested for killing and attempting to rape missing 9 year old boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X