వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆవు ధర 6 నుండి 10 లక్షలు,అండాలు విక్రయిస్తూ లాభాలిలా..

కెనడాలో హెల్ స్టేన్ సంతతికి చెందిన మిస్సీ ఆవు ఇతర ఆవులతో పోలిస్తే చాలా ప్రత్యేకమైంది.ఈ ఆవు ధర ఆరు నుండి పది లక్షల వరకు పలుకుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కెనడా: కెనడాలోని హోల్ స్టేన్ సంతతికి చెందిన ఆవు ఈస్ట్ సైడ్ లెవిస్ డేల్ గోల్డ్ మిస్సీ .దీని విలువ ఆరు నుండి 10 లక్షల వరకు పలుకుతోంది. ఒక ఆవుకు ఇంత ధర పలకడమేమిటని ఆశ్చర్యపోతున్నారా...ఇతర జాతుల ఆవులతో పోలిస్తే మిస్సీ జాతి ఆవు ప్రత్యేకత వేరని ఈ ఆవు యజమాని చెబుతున్నారు.

అధికంగా పాలిచ్చే ఆవు

సాధారణ సంతతికి చెందిన ఆవుల కంటే 50 రెట్లు పాలను మిస్సీ జాతి ఆవులు ఇస్తాయి.అయితే యాభై రెట్లు అధికంగా మిస్సీ జాతి ఆవు పాలను ఇస్తోంది.

missy the million dollor holstein breed cow

కెనడాలోని హెల్ స్లేస్ బ్రీడ్ ఆవు మిస్సీని మార్క్ బట్జ్ వాన్ రయినెన్ డైరీ మోర్సామ్ , జి ఆండ్రియాసెస్ లు ఈ ఆవును వేలంలో కొనుగోలు చేశారు.

ఈ ఆవుల పాలను విక్రయిస్తే ఈ ఆవును కొనుగోలు చేసేందుకు చేసిన ఖర్చు తిరిగి రాదు .అయితే ఈ ఆవు నుండి అండాలను సేకరించి విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తున్నారు ఈ ఆవు యజమానులు.

మిస్సీ జాతి ఆవు దూడలు ధృడంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జాతి ఆవులను ప్రత్యేక పద్దతిలో పెంచుతారు. హెల్ ప్లేస్ బ్రీడ్ సంతతికి ఉత్పత్తి ప్రపంచంలోనే ఎంతో మెరుగైన ఉత్తమమైన ఫలితాలు అందిస్తాయని నిపుణులు వెల్లడించారు.

ఈ జాతి ఆవుల నుండి లభించే ఉత్పత్తులకు భారీగా ఆదాయం వస్తోంది .ఈ ఆవు చర్మానికి కూడ ఊహించిన దాని కంటే ఎక్కువ రేటు ఉంటుంది.

English summary
missy the million dollor holstein breed cow.it gives 50 times extra milk more than common cow.this cow cost is 6 to 10 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X