వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ర్యాంప్ పైనే క్యాట్‌వాక్ చేస్తున్న మోడల్ కన్నుమూత ! పాపం మోడల్

|
Google Oneindia TeluguNews

ర్యాంప్ పై హోయలు పోతు క్యాట్ వాక్ చేయాల్సిన ఓ మోడల్ హఠాత్తుగా ర్యాంప్ పైనే క్రిందపడిపోయింది. ఎమయిందో తెలుసుకునేలోపే 26 సంవత్సరాల క్యాట్ వాక్ బామ తన ప్రాణాలను కోల్పోయింది. క్యాట్ వాక్ లో అందరికి సంతోషాన్ని పంచుతున్న ఓ బ్రెజిల్ మోడల్ అకస్మాత్తుగా తన ప్రాణాలను కోల్పోయింది.

బ్రెజిల్ లోని సౌ పౌ లో ఫ్యాషన్ వీక్ షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో బ్రెజిల్ కు చెందిన టేల్‌సోర్స్ అనే మోడల్ క్యాట్ వాక్ చేస్తోంది. వాక్ లో భాగంగా మొదటి రౌండ్ లో ర్యాంపు చివరి వరకు వచ్చింది. తిరిగి వెళ్లే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే వెంటనే తేరుకున్న నిర్వాహకులు ఆమేను ఆస్పత్రికి తరలించారు.

Model collapses On Catwalk At Fashion Week in Brazil

మోడల్ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు..కాగా క్యాట్ వాక్ లో పాల్గోనేముందు చాల అక్టివ్ గానే ఉందని నిర్వహాకులు చెప్పారు. అంతలోనే క్రిందపడి చనిపోవడంతో అందరు దిగ్బ్ర్రాంతి వ్యక్తం చేశారు.

English summary
A Brazilian model died after collapsing on the catwalk during a show on the last day of Sao Paulo Fashion Week, Brazilian model collapses, dies on rampwalk in Sao Paulo Fashion Week
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X