వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడెర్నా వ్యాక్సిన్ అధిక రక్షణ.. ఫైజర్‌తోపాటు టీకా... 2021లో భారీగా కొనుగోలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్స్ మంచి ప్రభావం చూపుతున్నాయి. ఒక్కో టీకా 90 శాతానికి పైగా ఎఫెక్టు ఇస్తున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్ అధికంగా రక్షణ ఇస్తుందని నిపుణులు తెలియజేశారు. వైరస్ కోసం ఇతర వ్యాక్సిన్లు కూడా 90 శాతం.. ఆపై ప్రభావం చూపిస్తున్నాయి.

మిలియన్ల వ్యాక్సిన్లు..

మిలియన్ల వ్యాక్సిన్లు..

శుక్రవారం మోడెర్నా వ్యాక్సిన్ అందజేశారు. సోమవారం నుంచి రెండో విడతలో మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్ అందజేస్తారు. ఇప్పటివరకు 30 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా 94.1 శాతం ప్రభావం చూపించింది. అయితే కొందరికీ జ్వరం, తలనొప్పి, కడుపునొప్ప లాంటి సమస్యలు వచ్చాయి.

సానుకూల అంశం

సానుకూల అంశం

కరోనా వైరస్‌పై మోడెర్నా టీకా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో మోడెర్నా టీకా ప్రభావం చూపడం కాస్త సానుకూలం అంశంగా మారింది. అయితే కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరుగుతోన్న రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. అయితే సోమవారం నాటికి వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 3 లక్షలకు చేరింది. ఇదీ కూడా కాస్త ఆందోళన కలిగించేది.

ఫైజర్ కూడా..

ఫైజర్ కూడా..

వచ్చేవారం ఆరు మిలియన్ల టీకా పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే ఫైజర్, బయోటెక్ పంపిణీ చేశారు. ఫైజర్, బయోటెక్ వ్యాక్సిన్ 95 శాతం ప్రభావం చూపిస్తోంది. 2021 తొలి త్రైమాసికంలో మోడెర్నా, ఫైజర్ 200 మిలియన్ టీకాలు ఆర్డర్ చేశారు. ఈ రెండు టీకాలు రెండు విడతలుగా వేయాల్సి ఉంటుంది. 100 మిలియన్ల మందికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అని పేర్కొన్నది.

భారీగా కొనుగోలు.. ఫ్రీ

భారీగా కొనుగోలు.. ఫ్రీ

2021 సెకండ్ క్వార్టర్‌లో మరో 100 మిలియన్ టీకాలను కొనుగోలు చేశామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అదీ 150 నుంచి 180 మిలియన్ల వరకు అవసరం ఉంటుందనే అంచనా ఉంది. అయితే ఈ రెండు టీకాలు ఉచితంగా అందజేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

English summary
Moderna’s coronavirus vaccine is highly protective, setting the stage for its emergency authorization this week by federal regulators and the start of its distribution across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X