వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తైవాన్‌లో పేలుడు: 500మందికి గాయాలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

తైపీ: తైవాన్‌లో శనివారం రాత్రి జల ఉద్యానవనం(వాటర్ పార్క్)లో సంభవించిన భారీ పేలుడు ఘటనలో క్షతగాత్రుల సంఖ్య 509కి చేరుకుంది. వీరిలో 188 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

న్యూతైపీ నగరంలోని రీక్రియేషన్ ఉద్యానవనంలో శనివారం రాత్రి సుమారు 10గంటల సమయంలో పేలుడు పదార్థాలు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

క్షతగాత్రులను చికిత్స కోసం తైపీతోపాటు తావాన్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. న్యూతైపీ నగర చరిత్రలో ఒకే ప్రమాదంలో ఇంత మంది ఎప్పుడూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు.

English summary
At least 510 people were injured, 183 of them hospitalized in intensive care units, after flammable powder apparently exploded in midair at a recreational water park in Taiwan, the East Asian island's official Central News Agency reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X