వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: మార్కుల కోసం డ్రగ్స్ వాడుతున్న స్టూడెంట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: తోటి విద్యార్థులతో పోటీపడి, పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయ విద్యార్థులు జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతను పెంచే ప్రమాదకరమైన మందులు వాడుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలే కాకుండా మాంచెస్టర్, బ్రిస్టల్, వార్విక్, న్యూకాజిల్, బాత్ విద్యార్థులు కూడా ప్రమాదకరమైన నూపెస్టడ్ అనే మందును ఆశ్రయిస్తున్నారు. వారు కొకైన్‌లా పీల్చే పద్ధతిలో లేదా క్యాప్యూల్స్‌లా మింగుతున్నారు.

More UK students turning to banned 'brain boosting' drug than ever before

తాను 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు బ్రెయి్న్ బూస్టర్ డ్రగ్ రిటాలిన్ తీసుకున్నానని, ఇప్పుడు నూపెస్ట్ తీసుకుంటున్నానని, ఇది తీసుకున్నాక పరీక్షలు బాగా రాశానని, మంచి ఫలితాలు వచ్చాయని, దీనికి కారణం నా సొంత శక్తా లేక నాలో ప్రవేశించిన రసాయనం కారణమా అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని ఓ విద్యార్థి అన్నాడు.

అతనిలాగే వందలాది మంది విద్యార్థులు ఈ డ్రగ్ వినియోగిస్తున్నారు. సరైన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నూపెస్ట్ ఔషధాన్ని అమ్మవద్దు. అలా చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కానీ ఆన్ లైన్లో ఈ డ్రగ్ విచ్చలవిడిగా విద్యార్థులకు లభిస్తోంది.

English summary
More UK students turning to banned 'brain boosting' drug than ever before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X