వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదు, కానీ 3 సెం.మీ. కదిలింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: నేపాల్‌‍లో భూకంపం నేపథ్యంలో ఎవరెస్టు పర్వతం ఎత్తు ప్రభావితమైందన్న నివేదికలతో చైనా అధికారిక పర్యవేక్షక సంస్థ విభేదించింది. ఎవరెస్టు పర్వతం మూడు సెంటీమీటర్లు కదిలిందని, ఎత్తు ఏమాత్రం తగ్గలేదని చైనా జాతీయ భూపరిజ్ఢాన సమాచారం, పర్యవేక్షణ పరిపాలన సంస్థ వెల్లడించింది.

పదేళ్లుగా ఈ పర్వంత ఈశాన్య దిశగా 40 సెంటీమీటర్లు కదిలినట్లు తెలిపింది. భూకంప లేఖిని పైన 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు ఈ పర్వతం 2.5 సెంటీమీటర్లు కుంగిందని ఐరాపాకు చెందిన సెంటినెల్ 1 ఏ రాడర్ ఉపగ్రహ నివేదికలు వెల్లడించాయి.

Mount Everest moved 3 cm, height not affected by Nepal earthquakes

దీనితో చైనా విభేదించింది. నేపాల్‌లో ఏప్రిల్ 25 నుండి మే 12వ తేదీ వరకు పలుమార్లు భూమి కంపించింది. ఇటీవల కూడా ఓసారి కంపించింది. వీటి వల్ల ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదని చైనా సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీని ఎత్తు 8,848 మీటర్లు.

English summary
Mount Everest moved three cms during the recent devastating earthquakes in Nepal but contrary to earlier reports the height of world's tallest mountain has not been affected, Chinese official monitoring agency said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X