వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ వస్తే: బేనజీర్ భుట్టోను ముషారఫ్ బెదిరించారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచీ: పర్వేజ్ ముషారఫ్ దివంగత బేనజీర్ భుట్టోను బెదిరించారా? అంటే అవుననే అంటున్నారు ఓ విలేకరి. అమెరికాకు చెందిన జర్నలిస్ట్ మార్క్ సీజెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. బేనజీర్ భుట్టోను నాడు ముషారఫ్ దేశానికి రావొద్దని బెదిరించాడని పేర్కొన్నారు.

సమాచారం మేరకు... స్వయంగా దేశం వదిలి వెళ్లిపోయిన అనంతరం తిరిగి 2007 అక్టోబర్‌లో వచ్చే ముందు... ముషారఫ్ ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో ఆమెను కలిసి హెచ్చరికలు జారీ చేశారు.

Musharraf 'threatened' Benazir before returning to Pak: US journalist

పాకిస్తాన్‌కు తిరిగి వస్తే నీ జీవితం ప్రమాదంలో పడుతుందని ముషారఫ్.. బేనజీర్ భుట్టోను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సదరు జర్నలిస్ట్ అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీ నుంచి సేకరించారు.

English summary
US journalist Mark Siegel on Oct 1 recorded his statement in the Benazir Bhutto murder case, testifying that the former prime minister was "threatened" by then military ruler Pervez Musharraf before she returned to the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X