వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రెండో భార్య' కోసం డైటింగ్ సైట్ ప్రారంభించాడు!

|
Google Oneindia TeluguNews

లండన్: ఓ వ్యక్తి రెండో భార్యను వెతుక్కునే వారి కోసం ఓ డేటింగ్ సైట్‌ను ప్రారంభించాడు. బ్రిటన్‌కు చెందిన ముస్లీం వ్యాపారవేత్త పురుషుల కోసం ఈ సైట్‌ను లాంచ్ చేశాడు. దీని ద్వారా పురుషులు రెండో భార్యను వెతుక్కునే అవకాశం కల్పించాడు.

ఈ సైట్‌కు మంచి స్పందన వచ్చింది. ఆజాద్ చాయ్‌వాలా సెకండ్ వైఫ్.కామ్, పోలీగమీ.కామ్ పేరుతో ఇతను సైట్లను ప్రారంభించాడు. తొలుత ముస్లీం మత పురుషులే లక్ష్యంగా ప్రారంభించినప్పటికీ, అన్ని మతాల వారికి ఆ తర్వాత అవకాశం కల్పించాడు.

ing

బ్రిటన్‌లో రెండో పెళ్లి చట్ట విరుద్ధం. ఇలాంటి దేశంలో ఈ వెబ్ సైట్ ప్రారంభించడం గమనార్హం. ఆయన ప్రారంభించిన తొలి వెబ్ సైట్‌కు 35వేల మంది, రెండో దానికి ఏడువేల మంది సభ్యులు ఉన్నారు.

తన ప్రయత్నం ఒంటరి మహిళకు పరిష్కారం చూపిస్తుందని అతను చెబుతున్నాడు. నలుగురు భార్యలు ఉండటాన్ని తమ మతం అనుమతిస్తుందని, ఇతర మతాలు కూడా బహుభార్యత్వాన్ని అనుమతిస్తున్నాయన్నారు.

English summary
Muslim entrepreneur Azad Chaiwala creates dating site to help men find a second wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X