వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో పూసిన తొలి పుష్పం ఇదే(ఫొటో)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అంతరిక్షంలో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో తొలిసారి జినియా అనే నారింజ రంగులో అందంగా ఉన్న పుష్పాన్ని సృష్టించారు. ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు కావడం విశేషం. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు పూయించారు.

అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జినియా విత్తనాలను నాటారు. వారి ప్రయత్నం ఫలించి తొలిసారిగా అంతరిక్షంలో మొక్క మొలిచింది... అది పెరిగి పుష్పించింది కూడా.

NASA shares incredible photo of first flower grown in space

ఈ విషయాన్ని శాస్త్రవేత్త స్కాట్‌ విల్లీ అంతరిక్షం నుంచి ట్వీట్‌ చేశారు. అంతరిక్షంలోని హైడ్రోపోనిక్‌ వెజీ ల్యాబ్‌లో సున్నా గ్రావిటీలో ఈ మొక్కను పెంచారు.

అమెరికాకు చెందిన ఈ జినియా పూలను ఆహారంగా తీసుకునే సలాడ్‌లలో ఉపయోగిస్తారు. ఈ పువ్వు పూయడంతో మరిన్ని కూరగాయల మొక్కలు నాటేందుకు అవకాశం దొరికినట్లయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

English summary
It might not win any Garden of the Month awards, but the image above is still a pretty significant milestone. After activating a test late last year, astronaut Scott Kelly this weekend posted a photo of the first ever flower grown in space. And she’s a beauty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X