• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీ కామం తగలెయ్యా: ఓరల్ సెక్స్ తెలుసా అంటూ విమానంలో ఆమెపై ఈ ధనవంతుడు ఏంచేశాడంటే..?

|

వయస్సు ఐదుపదులు..కానీ ఆయనలో ఆ కామకోరికలు ఇంకా చావలేదు. డబ్బుందనే అహంతో ఏమి చేసిన చెల్లుబాటు అవుతుందిలే అనుకున్నాడు. సొంత విమానంలో ప్రయాణం చేస్తూ మనవరాలు వయసున్న అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు..? ఈ ఘటన ఎక్కడ జరిగింది..?

వయసు ఐదు పదులు..కోరికలు మాత్రం రెండుపదులే

వయసు ఐదు పదులు..కోరికలు మాత్రం రెండుపదులే

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీఫెన్ బ్రాడ్లీ మెల్. అమెరికాలోని న్యూజరెర్సీలోని అత్యంత ధనవంతుల్లో ఈయనొకరు. వయసు 53 ఏళ్లు. వయస్సు మాత్రం ఐదుపదులే అన్న మాట తప్పితే ఈ పెద్దమనిషికి బొత్తిగా ఇంకిత జ్ఞానం లేదనే సంగతి తేటతెల్లమవుతోంది. డబ్బు ఉంది కదా ఏమైనా చెల్లుతుందని భావించాడో ఏమో. సొంత విమానంలో ఓ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అది కూడా విమానం గాల్లో ఉండగా ఈ కీచక పర్వానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ తాత వెలగబెట్టిన పనులు చూస్తూ నోరెల్లబెట్టాల్సిందే. ఇతర చిన్న పిల్లల పోర్న్ వీడియోలు కూడా తీసేందుకు అదే పనిగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 2018లో ఈ ఘటన జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగు చూసింది.

 విమానం నడపడం నేర్పిస్తానంటూ ముగ్గులోకి...

విమానం నడపడం నేర్పిస్తానంటూ ముగ్గులోకి...

స్టీఫెన్ బ్రాడ్లీ సొంతంగా ఒక బ్రోకరేజ్ కంపెనీని నడుపుతున్నాడు. ఇతనికి ముగ్గురు సంతానం. స్వతహాగా పైలట్ అయిన స్టీఫెన్... విమానం నడపడంలో శిక్షణ ఇస్తానంటూ ఓ పదిహేను ఏళ్ల బాలికకు నమ్మబలికాడు. ఆ బాలిక తల్లికూడా ఇందుకు సరే అంది. ఇక విమానం ఇంజిన్ స్టార్ట్ చేసి టేకాఫ్ అవ్వగానే ముసులోడిలో కామకోరికలు నిద్రలేచాయి. విమానంలో స్టీఫెన్ ఆ పదిహేనేళ్ల బాలిక మాత్రమే ఉన్నారు. ఒక్కసారిగా కామం పీక్‌ స్టేజెస్‌కు చేరుకోవడంతో నిగ్రహించుకోలేకపోయిన ముసలాయన... బాలికపై వికృత చేష్టలతో తెగబడ్డాడు. విమానంను ఆసమయంలో ఆటో పైలట్ మోడ్‌లో ఉంచాడు.

నా క్లయింట్ చాలా ఉత్తముడు: న్యాయవాది

నా క్లయింట్ చాలా ఉత్తముడు: న్యాయవాది

ఇక విమానం దిగిన తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పనికిమాలిన చర్యకు పాల్పడినందుకుగాను స్టీఫెన్‌కు జైలు శిక్ష విధించింది అక్కడి స్థానిక కోర్టు. మరోవైపు స్టీఫెన్ చాలా మంచి మనిషని అతని తరపున లాయర్లు వాదించారు. గత కొద్ది రోజులుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు చెప్పారు. స్టీఫెన్ ఎన్నో సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండరని న్యాయమూర్తి ముందు తెలిపారు. స్టీఫెన్‌కు చాలా విమానాలు ఉన్నాయి. ఈ విమానాల్లోనే ఈయన చిన్నారిపై అత్యాచారంకు పాల్పడి ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెక్స్ పై చాటింగ్.. గర్భం దాల్చకుండా మందులు

సెక్స్ పై చాటింగ్.. గర్భం దాల్చకుండా మందులు

స్టీఫెన్‌కు 16 ఏళ్ల వయసులోనే పైలట్ లైసెన్స్ వచ్చినట్లు కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. ఇక 2017 నుంచే బాధితురాలైన బాలికతో పరిచయాలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పంపండం ఆ తర్వాత సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్‌లో చాట్ చేయడం వంటివి చేశాడు. మెసేజ్‌ల ద్వారానే బాధితురాలని చిన్నగా లోబరచుకునే ప్రయత్నం చేశాడు. ఓరల్ సెక్స్ పై నీకు అవగాహన ఉందా అంటూ చాట్‌ను మొదలు పెట్టాడు. 2017లో ఓరల్ సెక్స్‌ను బాలికపై ప్రయోగించాడు. ఆ తర్వాత నేరుగా శృంగారంలో పాల్గొని గర్భం దాల్చకుండా కొన్ని గర్భ నిరోధక మాత్రలు కూడా అమ్మాయి తీసుకునేలా బలవంతం పెట్టాడు.ఇక 2017 జూలై 20న అమ్మాయిని తన సొంత విమానంలో తీసుకుని కొన్ని గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత తిరుగు ప్రయాణంలో విమానంను ఆటో పైలట్ మోడ్‌లో పెట్టి ఆమెపై అత్యాచారం చేసినట్లు కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి.

English summary
A New Jersey millionaire could get jail time after pleading guilty to engaging in sex acts with a 15-year-old girl, once even putting his private plane in autopilot for that express purpose. Stephen Bradley Mell, 53, of Bedminster, New Jersey, pleaded guilty to federal charges of engaging in interstate travel to engage in illicit sexual conduct and receiving child pornography in December 2018 and is now due for sentencing on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more