వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్: దొంగలను పట్టిచ్చిన గొర్రెలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూజిలాండ్ : దొంగలను పట్టుకునేందుకు సాధారణంగా పోలీసులు శునకాలను వాడుతుంటారు. శునకాలు దొంగలను పట్టిస్తాయి కూడా. జాగిలాల లాగే గొర్రెలు కూడా దొంగలను పట్టించాయి. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని సెంట్రల్ ఒటాగోలో చోటు చేసుకుంది.

దొంగలున్నారు అనే సమాచారంతో న్యూజిలాండ్ పోలీసులు వారిని పట్టుకునేందుకు నరకయాతన పడ్డారు. 90 నిమిషాల పాటు దొంగల వాహనాన్ని పోలీసులు వెంబడించారు. అయినప్పటికీ దొంగలు తమ వాహనం స్పీడ్ పెంచారు.

New Zealand: Flock of sheep helps police to nab thieves

ఎట్టకేలకు దొంగల వాహనానికి గొర్రెల మంద(సుమారు 150 గొర్రెలు) అడ్డు వచ్చింది. దీంతో దొంగలు పోలీసులకు దొరికిపోయారు. గొర్రెల రోడ్డుపైనే నడుస్తుండటంతో దొంగలకు ముందుకెళ్లడానికి వీలు కాలేదు. రోడ్డుపై ఆగి ఉన్న దొంగల వాహనాన్ని పోలీసులు ఛేజ్ చేశారు. దొంగలను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

English summary
In Otago of New Zealand, flock of sheep inadvertently blocked the road, hence helping police to nab thieves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X