వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్ దాడి: స్త్రీ అరెస్ట్, 'అతనో తిరుగుబోతు, స్త్రీలోలుడు'

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: బాస్టిల్ డే సందర్భంగా ట్రక్ ఢీకొట్టి 84 మంది మృతికి కారణమైన టెర్రర్ దాడి కేసులో పోలీసులు ఓ వ్యక్తిని, మరో మహిళను అరెస్టు చేశారని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. మొత్తం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

ట్రక్‌తో దాడికి పాల్పడిన మొహమ్మద్ లాహౌజ్ మాజీ భార్య కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. పోలీసులు శుక్రవారం నాడు ఇద్దరిని, శనివారం నాడు ముగ్గురిని అరెస్టు చేశారు.

ఫ్రాన్స్ టెర్రర్ దాడి ఇలా..., ఫ్రెంచ్ వ్యక్తే: భారతీయులు క్షేమంఫ్రాన్స్ టెర్రర్ దాడి ఇలా..., ఫ్రెంచ్ వ్యక్తే: భారతీయులు క్షేమం

లాహౌజ్ తాగుబోతు, తిరుగుబోతు

నైస్‌లో రక్తపాతం సృష్టించిన మొహమ్మద్ లాహౌజ్ ఓ తాగుబోతు, తిరుగుబోతు అని తెలుస్తోంది. ట్యూనిషియాలోని ఎంసేకెన్ పట్టణంలో జన్మించిన అతను, ఫ్రాన్సులో డ్రైవర్‌గా పని చేస్తూ చట్టబద్ధంగా నివసిస్తున్నాడని తెలుస్తోంది.

అతను స్థిరచిత్తం లేనివాడు అని చెబుతున్నారు. తాగుబోతు, స్త్రీలోలుడు అని అంటున్నారు. తమ కుమారుడు ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తించేవాడని అతని తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. కోపం వచ్చినప్పుడు ఏది దొరికితే దానిని పగులగొట్టేవాడు.

Nice: French authorities arrest a man and a woman

దీంతో, అతడు సైకోనా అన్నది సందిగ్ధంగా మారింది. అతడు తమ జీహాదీ యోధుడేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఫ్రెంచ్‌ పోలీసులు దీంతో విభేదిస్తున్నారు. అతడు మామూలు క్రిమినల్‌ అని, ఇస్లాం పట్ల ఆసక్తే లేని వ్యక్తి అని, మానసిక ప్రవర్తన సరిగా లేదని, సైకో కావచ్చంటున్నారు.

ఫ్రాన్స్ టెర్రర్ దాడి.. ప్రతీకారమే: ఈఫిల్ టవర్‌పై ఐసిస్ కామెంట్ఫ్రాన్స్ టెర్రర్ దాడి.. ప్రతీకారమే: ఈఫిల్ టవర్‌పై ఐసిస్ కామెంట్

బాస్టిల్ డే సందర్భంగా ట్రక్ ఢీకొట్టి 84 మంది మృతికి కారణమైన టెర్రర్ దాడి కేసులో పోలీసులు ఓ వ్యక్తిని, మరో మహిళను అరెస్టు చేశారని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. మొత్తం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

English summary
A man and a woman were arrested in Nice in connection with the Bastille Day lorry attack that killed 84 persons, BBC quoted French judicial officials as saying on Sunday.
Read in English:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X