వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముక్వేజ్, నదియాలకు నోబెల్ శాంతిబహుమతి: మలాలా తర్వాత రెండో పిన్నవయస్కురాలు

|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్: డెనిస్ ముక్వేజ్, నదియా మురాద్‌లకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 2018 సంవత్సరానికి గాను ఇద్దరికి సంయుక్తంగా అత్యున్నత పురస్కారాన్ని అందించనున్నారు. నదియా మురాద్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడారు.

<strong><span class=2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్‌పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్" title="2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్‌పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్" />2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్‌పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్

నదియా మురాద్ యాజిది మహిళ. 2014 ఆగస్ట్ నెలలో శింజార్‌లోని కోచో గ్రామం నుంచి పలువురు యాజిది మహిళలతో పాటు నదియా మురాద్‌ను కూడా జిహాదీలు తీసుకెళ్లారు. ఆమె లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడింది.

Nobel peace prize 2018 won by Denis Mukwege and Nadia Murad

మురాద్ వయస్సు 25. అత్యంత చిన్న వయస్సులో నోబెల్ ప్రైజ్ అందుకున్న వారిలో ఇమె రెండోవారు. మలాలా యూస్ఫ్ జాయ్ 2014లో 17 ఏళ్ల వయస్సులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.

డెనిస్ ముక్వేజ్ యుద్ధ సమయంలో లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచారు. వారి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మురాద్, ముక్వేజ్‌లు కలిసి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తీసుకోనున్నారు.

English summary
Mukwege and Murad recognised for their efforts to end the use of sexual violence as a weapon in war.
Read in English: 2018 Nobel Peace Prize
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X