వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో సహ పొరుగుదేశాలతో సత్సంబంధాలు: పాక్ ఆర్మీ చీప్ సూచన

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ఇండియాతో పాకిస్తాన్ మంచి సంబంధాలను కోరుకోవాలని భావిస్తోందని పాక్ రక్షణ అధికారుల ప్రకటనలను బట్టి తెలుస్తోంది. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపర్చుకొనేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా కోరారు.

భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్లమెంట్ సెనెట్ కమిటీని కోరారు.ఇరుగు పొరుగు దేశాలతో పాక్ మంచి సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Normalise ties with India, Pakistan Army Chief tells government

మరోవైపు పాక్‌లో అస్థిరతను పెంచేందుకు ఇండియా సైన్యం ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించడం గమనార్హం. రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్ కమిటీ సమావేశం ముందు ఆర్మీ చీఫ్ ఖమర్ జానేద్ బజ్వా హజరయ్యారు.

రాజకీయ నేతలు తీసుకొనే నిర్ణయాలను సైన్యం అనుసరిస్తోందని సెనెట్ కమిటీ ఆయన చెప్పారు. భారత్ తో పాటు అన్ని పొరుగుదేశాలతో సత్సంబంధాలు పాక్ కు ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

English summary
n a rather surprising gesture, Pakistan's Army chief has told the government to better ties with India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X