• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో కూతురిని కాల్చి చంపిన తెలుగు మహిళ

By Pratap
|

NRI woman kills her daughter in USA
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో గల ఒర్లాండోలో దారుణం జరిగింది. గుంటూరుకు చెందిన చేతన(17) అనే యువతిని తల్లి సుజాత కాల్చి చంపింది. మానసిక ఒత్తిడితో కూతురిని ఆమె కూతురిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. కూతురిని చంపిన సుజాత ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

హత్య కోసం రివాల్వర్‌ను కొన్న సుజాత, ఈ విషయాన్ని ముందుగానే సోదరుడికి మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సుజాత సోదరుడు ఇంటికి వచ్చేలోగా ఘోరం జరిగిపోయింది. తీవ్రగాయాలతో ఉన్న సుజాతను ఆస్పత్రికి తరలించారు.

సుజాత తన కూతురిని చంపి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు. సంఘటన జరిగినప్పుడు సుజాత భర్త రావు గూడూరు అక్కడ లేరు. ఘటన పథకం ప్రకారమే జరిగినట్లు భావిస్తున్నారు.

సుజాత ఈ నెల 2వ తేదీన గన్ కొన్నట్లు, సంఘటన ఆకస్మికంగా జరిగింది కాదని, పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అంటున్నారు. సుజాత కోలుకున్న తర్వాత ఆమెను విచారిస్తామని వారు చెప్పారు.

English summary
17 year girl Chetana has been shot dead by her NRI mother Sujatha at Orlodo of USA. Sujatha's family is from Guntur in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more