వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డ్రీమర్ల' రద్దు క్రూరమైంది, ట్రంప్‌ తీరుపై ఒబామా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:ఎనిమిది లక్షల మంది 'డ్రీమర్ల' జీవితాలపై ప్రభావం చూపేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని అనాలోచిత నిర్ణయమన్నారు.

డ్రీమర్ల ప్రోగ్రాంకు ముగింపు పలికేలా తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తమ భవిష్యత్తు కలిగిన యువకుల జీవితాల్లో చీకట్లు కమ్మేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులను లక్ష్యంగా చేసుకోవడం దారణమని, అదో క్రూరమైన, హింసాత్మక నిర్ణయమని అభివర్ణించారు.

Obama slams Trump for rescinding DACA, calls move 'cruel'

ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేస్తున్నట్టు ప్రకటించి 8 లక్షల మంది యువకుల జీవితాలను ట్రంప్ అగమ్యగోచరంలోకి నెట్టారు. ట్రంప్ నిర్ణయం ఏడువేల మంది భారతీయులపైనా పడింది.

ఫలితంగా ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి వ్యతిరేకంగా అప్పుడే ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఒబామా.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

English summary
Former President Barack Obama on Tuesday bashed his successor's decision to rescind an immigration order shielding some children of undocumented immigrants from deportation, calling the move "cruel" and "self-defeating."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X