వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హలాల్ పేరుతో 'పంది మాంసం' : తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ముస్లింలు

|
Google Oneindia TeluguNews

పారిస్ : పారిస్ లో ఉన్న హలాల్ అనే ఓ సూపర్ మార్కెట్ పట్ల అక్కడి ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి కారణం.. హలాల్ అని పేరు పెట్టిన ఆ సూపర్ మార్కెట్ లో పంది మాంసం అమ్ముతుండడమే. అయితే నిర్వాహకులు మాత్రం.. ప్రజల అవసరాల మేరకే తాము పంది మాంసం అమ్ముతున్నామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే స్థానిక మున్సిపల్ మేయర్ జెరోమ్ బెస్నార్డ్ హలాల్ సూపర్ మార్కెట్ ను సందర్శించి నిర్వాహకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జనాభాతో సంబంధం లేకుండా ముస్లింలు ఉండే ప్రాంతాల్లో పంది మాంసం అమ్మవద్దని రెస్టారెంట్ యజమానులను గట్టిగానే మందలించారు. అయితే హలాల్ యజమాని మాత్రం ప్రజల అవసరం మేరకే పంది మాంసం విక్రయిస్తున్నామని, అధికారులు కూడా సహకరించాలని కోరాడు.

Officials serioused on Halal super market for saling pork meat

దీంతో సదరు సూపర్ మార్కెట్ పట్ల అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా.. లేక నిర్వాహకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పంది మాంసం అమ్మకాలకు ఓకె చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Paris officials serioused on Halal super market for saling pork meat. Local muslims are strongly opposing the sales of pork on the name of halal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X