వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎఫ్‌బీఐకి షాకిచ్చిన హ్యాకర్లు, చైనా చేసి ఉంటుందా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధికారులకు హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా కొలుకోలేని దెబ్బ కొట్టారు. రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ అధికారులు హ్యాకర్లు ఎక్కడి నుండి దాడి చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. సైబర్ పోలీసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇటీవల అమెరికా ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ నెట్ వర్క్ మీద హ్యాకర్లు దాడి చేశారు. ఫెడరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కి చెందిన సుమారు 40 లక్షల మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, సమాచారం చోరీ చేశారు.

 Once Again of Breaking into U.S. Government Computer Networks,

విషయం తెలుసుకున్న ఎఫ్‌బీఐ అధికారులు హడలిపోయారు. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ విలువైన సమాచారాన్ని చైనా చోరీ చేసి ఉంటుందని అమెరికా భావిస్తోంది. చైనా మిలటరికి చెందిన హ్యాకర్లు ఈ నేరం చేసి ఉంటారని ఎఫ్‌బీఐ అధికారులు అంటున్నారు.

అమెరికా సాంకేతికంగా మరో సవాల్ ఎదుర్కోవడానికి సిద్దం అయ్యింది. వైరస్ మీద పోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఎఫ్‌బీఐ అధికారులు, సైబర్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
U.S. officials believe the breach, which was revealed Thursday and affected current and former federal workers from nearly every government agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X