వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్టులో కలకలం: తుపాకీ లాక్కునేందుకు యత్నించిన వ్యక్తిని కాల్చేశారు

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో కాల్పుల ఘటన కలకలం సృష్టింంచింది. విమానాశ్రయంలోని ఓ అధికారి వద్ద నుంచి ఓ వ్యక్తి తుపాకీని లాక్కునేందుకు యత్నించాడు.

|
Google Oneindia TeluguNews

పారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో కాల్పుల ఘటన కలకలం సృష్టింంచింది. విమానాశ్రయంలోని ఓ అధికారి వద్ద నుంచి ఓ వ్యక్తి తుపాకీని లాక్కునేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.

కాల్పుల శబ్దంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం ఎయిర్‌పోర్టును ఖాళీ చేయించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే గాయపడిన నిందితుడు కొద్దిసేపటికే మృతి చెందాడు.

Orly airport: Man killed after taking soldier's gun

భద్రాతా దళాలు పేలుడు పదార్థాల కోసం తనిఖీలు చేపట్టాయి. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. బాంబులేమైనా అమర్చారా? అనే సందేహంతో బాంబు డిస్పోసల్ నిపుణులతో తనికీలు నిర్వహిస్తున్నారు.

English summary
A man has been shot dead after grabbing a soldier's gun at Orly airport in Paris, French officials say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X